ఇంటర్ విద్యార్థిని ప్రాణం కాపాడిన నిమ్స్ వైద్యులు

ఇంటర్ విద్యార్థిని ప్రాణం కాపాడిన నిమ్స్ వైద్యులు

HYD: ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపానికి గురైన కరీంనగర్‌కు చెందిన విద్యార్థిని హెన్నాను నీళ్లలో కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కరీంనగర్‌లోని చికిత్స పొందినప్పటికీ నయం కాకపోవడంతో నిమ్స్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం విద్యార్థిని కోలుకోవడంతో ఆమె తల్లిదండ్రులు నిమ్స్ డైరెక్టర్ బీరప్పను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.