VIDEO: జిల్లా ఆసుపత్రిలో ATF సెంటర్ ప్రారంభం

VIDEO: జిల్లా ఆసుపత్రిలో ATF సెంటర్ ప్రారంభం

కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ATF (అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ) కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ విక్టర్, ఏసీపీ అదనపు డీఎంఈ, సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి అవగాహన కల్పించారు.