నేడు ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించనున్న సీఎం

నేడు ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించనున్న సీఎం

HYD: ఇవాళ ఇందిర గాంధీ జయంతి సందర్భంగా నగరంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. తొలి విడత గ్రామీణ ప్రాంతాల్లో, రెండో విడత పట్టణ ప్రాంతాల్లో చీరలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మధ్నాహ్నం 12 గంటలకు నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం చీరల పంపిణీని ప్రారంభిస్తారు.