నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ నెల్లూరులో లారీ బీభత్సం.. ఆరుగురు మృతి
➦ కనిగిరిలో సీఎం చంద్రబాబుకి స్వాగతం పలికిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
➦ నెల్లూరు రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి
➦ వింజమూరులో CMRF చెక్కును అందజేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్