VIDEO: స్కూల్ బస్సులో సాంకేతిక సమస్య: విద్యార్థుల ఇబ్బంది

VIDEO: స్కూల్ బస్సులో సాంకేతిక సమస్య: విద్యార్థుల ఇబ్బంది

GDWL: అయిజ మండలం తూముకుంట-నాగర్‌దొడ్డి గ్రామాల మధ్య సోమవారం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుకు సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విద్యార్థులు రోడ్డుపై నిలబడి నిరీక్షణ చేస్తూ ఇబ్బంది పడ్డారు. కాలం చెల్లిన, ఫిట్‌నెస్ లేని బస్సులను విద్యార్థుల తరలింపునకు వాడటం వల్ల ఇటువంటి సమస్యలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.