'దగ్గుపాటి విషయంలో సీఎం మౌనం ఎందుకు?'

ATP: 'నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించు అన్నట్టు సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు' అని జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అవమానించినా.. చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టిన చంద్రబాబు, దగ్గుబాటి విషయంలో మౌనంగా ఉన్నారని అన్నారు.