బదిలీపై వెళుతున్న ఉద్యోగులకు సన్మానం

బదిలీపై వెళుతున్న ఉద్యోగులకు సన్మానం

W.G: మొగల్తూరు మండలం కొత్తోట గ్రామ పంచాయితీ పరిధిలో బదిలీపై వెళ్తున్న ఐదుగురు సచివాలయ ఉద్యోగులను శనివారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సత్తినేని శ్రీనివాస తాతాజీ, గ్రామ సర్పంచ్ పడవల సత్యనారాయణ, మాజీ సర్పంచ్ గట్టెం శీను, ఎంపీడీవో తీశూలపాణి, సత్తినేని భాస్కరరావు, ఎంపీటీసీ లింగం ఏసుబాబు, సోడం ఏడుకొండలు, గ్రామస్తులు పాల్గొన్నారు.