మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* గొల్లపల్లి సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి
* WNP: లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన గోపాల్పేట్‌ మండలం విద్యుత్ ఏఈ
* జల్ సంచయ్ జన్ భగీదారి 1.0 విభాగంలో మహబూబ్ నగర్ జిల్లాకు వరించిన అవార్డు
* దివిటిపల్లి శివారులో రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి