'పారదర్శకంగా గుర్తుల కేటాయింపు జరగాలి'
MDK: రామాయంపేట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న చివరి రోజు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమాన్ని మెదక్ ఆర్‌డీవో రమాదేవి పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులు పారదర్శకంగా జరగాలని సూచించారు.