ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలకు పిచ్చి మొక్కలు

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలకు పిచ్చి మొక్కలు

ADB: నార్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలపై పిచ్చి మొక్కలు అల్లుకుపోయి ప్రమాదకరంగా మారాయి. తీగ జాతి మొక్కల వల్ల స్తంభాలు సరిగ్గా కనిపించకవర్షాకాలంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లు స్పందించి ఈ మొక్కలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.