యాదాద్రి దేవస్థాన నిత్య ఆదాయ వివరాలు

యాదాద్రి దేవస్థాన నిత్య ఆదాయ వివరాలు

BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నిత్య ఖజానాకు సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది అన్నారు. అలాగే ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కార్ పార్కింగ్, కల్యాణకట్ట, యాదరుషి నిలయం, తదితరులు భాగాల నుంచి మొత్తం కలిపి రూ. 13,85,102 ఆదాయం వచ్చిందని తెలిపారు.