'రైతులకు రుణాలు మంజూరు చేయాలి'

'రైతులకు రుణాలు మంజూరు చేయాలి'

VZM: జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 6 వేల ఎకరాలకంటే ఎక్కువ భూమిని సాగు చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు బోర్ వెల్స్, డీఆర్డీఏ రుణాలు మంజూరు చేయాలని సూచించారు. అలాగే, ప్రజా నుంచి వచ్చిన వినతులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.