నౌకాదళానికి చంద్రబాబు, లోకేష్ శుభాకాంక్షలు

నౌకాదళానికి చంద్రబాబు, లోకేష్ శుభాకాంక్షలు

AP: భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా నావికాదళ సిబ్బందికి CM చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. నావికాదళం మన సముద్ర సరిహద్దులను కాపాడుతుందని అన్నారు. అలాగే, మంత్రి లోకేష్ నౌకాదళానికి శుభాకాంక్షలు తెలిపారు. 'విశాల సముద్ర తీరాన్ని కాపాడుతున్న ప్రతి నావికుడికి వందనం. నౌకాదళ సిబ్బంది నిస్వార్థ సేవకు ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడ్పాటునందిస్తుంది' అని పేర్కొన్నారు.