మొదటి విడత ఎన్నికలకు భారీగా నామినేషన్లు
MBNR: జిల్లాలో 16 మండలాల్లో మొత్తం 423 గ్రామపంచాయతీ సర్పంచ్‌లకు, 3674 వార్డు సభ్యులకు DEC11న జరిగే పోలింగ్ మొదటి విడత NOV 27 నుంచి 29 నామినేషన్ల స్వీకరణ శనివారంతో ముగిసింది. మొదటి విడత 139 సర్పంచ్ పదవులకు, మొదటి రోజు 108, 2వ రోజు 143, 3వ రోజు 675లతో మొత్తం 926 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అప్పీలు చేయాల్సిన వారు DEC1వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.