VIDEO: ఆ మార్గంలో స్తంభించిన ట్రాఫిక్
HYD: మహానగరంలోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల వద్ద భారీ వాహనాల రద్దీ ఏర్పడింది. పాశ్చాత్య దేశాల యుద్ధం ప్రభావంతో పెట్రోల్ దొరకదేమోననే భయంతో వాహనదారులు బంకులకు క్యూ కడుతున్నారు. ఈ మేరకు అమీర్‌పేట్-యూసఫ్‌గూడ మార్గంలోని ఓ పెట్రోల్ బంకు వద్ద భారీగా రద్దీ నెలకొంది. దీంతో ఈ మార్గం మొత్తం వాహనాలతో ట్రాఫిక్ స్తంభించింది.