మీ భద్రత మీ చేతుల్లోనే: సీపీ
MNCL: రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన పెంపుదల లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో మంగళవారం ఫ్రాడ్ కి ఫుల్ స్టాప్ పేరుతో 6 వారాల రాష్ట్ర వ్యాప్త సైబర్ భద్రత ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. జూమ్ ద్వారా రామగుండం కమీషనర్ అంబర్ కిషోర్ ఝా, పోలీస్ అధికారులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.