హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ కాలుష్యం పరంగా హైదరాబాద్ మరో ఢిల్లీ కాకూడదు: మంత్రి ఉత్తమ్
☞ కూకట్ పల్లిలో హైడ్రాను అడ్డుకున్న ప్రకాష్ నగర్ కాలనీ వాసులు
☞ బెట్టింగ్‌లో రూ. కోటిన్నర పోగొట్టుకున్న అంబర్‌పేట ఎస్సై భాను ప్రకాశ్
☞ సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు విపక్షాలకు లేదు: మంత్రి పొన్నం