దివ్యాంగులకు వాహనాలు అందజేత
ASR: అర్హులైన దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ విషయాన్ని జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కే. కవిత గురువారం తెలిపారు. నియోజకవర్గానికి 10 వాహనాలు అందించడం జరుగుతుందన్నారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 25వ తేదీలోగా http://www.apdascac.ap.gov.in క్లిక్ చేసి ధరఖాస్తు కోసుకోండి.