విద్యాశాఖ ఉన్నతాధికారులతో లోకేష్ సమావేశం

విద్యాశాఖ ఉన్నతాధికారులతో లోకేష్ సమావేశం

AP: విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైనట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు 'కలలకు రెక్కలు' పథకాన్ని అమలు చేయడానికి విధివిధానాలు రూపొందించాలని ఆదేశించినట్లు తెలిపారు. స్వదేశంతోపాటు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలన్న ఆసక్తిగల విద్యార్థినులకు 'కలలకు రెక్కలు' పథకం కింద సాయం అందించనున్నట్లు తెలిపారు.