పెదకాకానిలో భర్తపై భార్య యాసిడ్ దాడి

GNTR: పెదకాకానిలో సోమవారం రాత్రి భార్య రమణమ్మ భర్త బాలకృష్ణపై యాసిడ్ దాడి చేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. గాజువాకకు చెందిన బాలకృష్ణకు రమణమ్మతో రెండు నెలల క్రితం వివాహమైంది. శుభకార్యానికి వెళ్లే విషయంలో గొడవ జరగగా, కాజ గ్రామానికి బయల్దేరిన బాలకృష్ణపై రమణమ్మ పెదకాకాని చెరువు వద్ద కారులో వచ్చి యాసిడ్ పోసింది. బాలకృష్ణను ఆసుపత్రికి తరలించారు.