VIDEO: 25న అమలాపురంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాక

కోనసీమ: ఈ నెల 25న అమలాపురంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పర్యటించనున్నారు. ఈ విషయాన్ని మండల ఇంఛార్జ్ మాలే శ్రీనివాస్ నగేష్ తెలిపుతూ.. పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా శోభాయాత్ర, చాయ్‌పై చర్చ, బహిరంగ సభలో మాధవ్ పాల్గొంటారని మాజీ ఎమ్మెల్యే వేమా తెలిపారు. ఈ పర్యటనను కార్యకర్తలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.