ప్రజల అవసరాలను తెలుసుకునేందుకే గ్రామ సభ ఏర్పాటు: కలెక్టర్

ప్రజల అవసరాలను తెలుసుకునేందుకే గ్రామ సభ ఏర్పాటు: కలెక్టర్

WNP: 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణలో భాగంగా రెండున్నర ఏళ్లలో ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సంక్షేమం కార్యక్రమాలు అందించింది, ఇంకా ప్రజలకు కావాల్సిన అవసరం తేలుసుకునేందుకే గ్రామ సభలను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గోపాలపేట మండలం తిరుమలపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను వివరించారు.