డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్మికుల తిప్పలు

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్మికుల తిప్పలు

NDL: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కట్టెల పోయితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని CPM నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవ్వాళ మండల కేంద్రమైన పగిడ్యాల మోడల్ స్కూల్‌లో షేడ్డు లేక మండుటెండలో వంట చేస్తున్న కార్మికులను పరిశీలించారు. పకిరి సాహెబ్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కట్టెల పోయిపై తయారు చేయడం కష్టంగా మారిందన్నారు.