VIDEO: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన

VIDEO: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన

KDP: పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు పాటించాలని కోరుతూ.. గురువారం జమ్మలమడుగు పెట్రోల్ బంకు వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు.