VIDEO: పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే

VIDEO: పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే

NGKL: బీఆర్ఎస్ మాజీ MLA మర్రి జనార్ధన్ రెడ్డి  పోలీసులపై సంచలన వాక్యలు చేశారు. బల్ముర్‌లో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల మాటలు విని, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న ప్రతి ఎస్సై, సీఐ, డీఎస్పీల పేర్లు రాసుకుంటున్నాం అన్నారు. మా ప్రభుత్వం వచ్చాక మీరు ఎక్కడున్నా వదిలి పెట్టే ప్రసక్తే లేదు అని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.