కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్  @12PM

➢ హెబ్బటంలో పర్యటించనున్న ఎమ్మెల్యే విరుపాక్షి
➢ మహిళా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసిన కమిషనర్ నయీం అహ్మద్
➢ 'మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు: మార్కెట్ యార్డ్ డైరెక్టర్‌ సరోజ
➢ రైతులకు ఈ -కేవైసీ తప్పనిసరి: తహసీల్దార్ వెంకటలక్ష్మీ