ఆర్టీసీ బస్ ఢీకొని యువకుడు మృతి

ఆర్టీసీ బస్ ఢీకొని యువకుడు మృతి

KMR: ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వైపు ఆర్టీసీ బస్సు వెళుతుండగా వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై అంబాజీ పేట గ్రామానికి చెందిన కాశీరాం ప్రయాణించగా.. బస్ డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు SI పేర్కొన్నారు.