VIDEO: చిత్తూరులో దొంగల ముఠా సంచారం

VIDEO: చిత్తూరులో దొంగల ముఠా సంచారం

CTR: జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ముసుగు దొంగలు దొంగతనానికి ప్రయత్నించారు. దుర్గానగర్ ప్రాంతంలో ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు తాళం వేసిన ఓ ఇంటిలో చోరీకి ప్రయత్నించారు. స్థానికులు కేకలు వేయడంతో వారిపై దాడికి ప్రయత్నించి పారిపోయినట్లు సమాచారం. కాగా, అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో శనివారం నుంచి వైరల్ అవుతున్నాయి.