రూ.31.5 కోట్లతో విల్లా కొన్న లేడీ సూపర్ స్టార్

రూ.31.5 కోట్లతో విల్లా కొన్న లేడీ సూపర్ స్టార్

లేడీ సూపర్ స్టార్ నయనతార చెన్నైలోని ప్రతిష్టాత్మక 'పోయెస్ గార్డెన్'లో రూ.31.5 కోట్లతో ఒక భారీ లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. 14,369 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ నివాసం 'లెగసీ' అనే ప్రీమియం కాంప్లెక్స్‌లో ఉంది. ఇప్పటికే HYDలోని బంజారా హిల్స్‌లో ఆమెకు రెండు విల్లాలు ఉండగా, ఇప్పుడు ఈ కొత్త ఇల్లు ఆమె ఆస్తుల జాబితాలో చేరింది.