'ప్రజావాణి కార్యక్రమానికి అధికారులంతా హాజరు కావాలి'

NLG: ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులంతా తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ ఈరోజు కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం మందిరంలో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదు దారులకు ఫిర్యాదు పరిష్కారంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.