VIDEO: 'బీసీ రిజర్వేషన్ కోసం 17న రాజ్ భవన్ ముట్టడి'

VIDEO: 'బీసీ రిజర్వేషన్ కోసం 17న రాజ్ భవన్ ముట్టడి'

KMM: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లుపై గవర్నర్ సంతకం చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 17న రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి గోపాలరావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బీసీ సంఘాలు, ప్రజలు ఈ కార్యక్రమంలో ఐక్యంగా పాల్గొనాలని కోరారు.