శ్రీ శ్రీ రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు: MLA

శ్రీ శ్రీ రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు: MLA

NDL: తిరుణాల సందర్భంగా జూపాడు బంగ్లా మండలం తర్తూరులో వెలిసిన శ్రీ శ్రీ రంగనాథ స్వామి ని MLA జయసూర్య గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కూటమి పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని మొక్కులు తీర్చుకునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, మండల కూటమి నాయకులు పాల్గొన్నారు.