ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో ఎమ్మెల్యే

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్ అలుగునూర్‌లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశంలో మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు & టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. నిరుపేదలు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకుని అభివృద్ధిలోకి రావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.