VIDEO: జలదీశ్వర స్వామివారిని దర్శించుకున్న ఉపకులపతి

కృష్ణా: ఘంటసాల మండలం తాడేపల్లి పెద్ద ఆశ్రమంలో ప్రారంభించే వేదపాఠశాలకు ఆశీస్సులు అందించాలని శ్రీ బాల పార్వతీ సమేత శ్రీ జలదీశ్వరస్వామి వార్లను జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కృష్ణమూర్తి దర్శించుకున్నారు. శనివారం ఉదయం స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి చిత్రపటలను అందజేశారు.