విశాఖ CII సమ్మిట్ విజయవంతం: ఎమ్మెల్యే
E.G: ఏపీ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదికగా విశాఖ CII సమ్మిట్ విజయవంతం అయ్యిందని MLA ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం కొవ్వూరులో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంను పెట్టుబడుల హబ్లగా మార్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎంత వ్యూహాత్మకంగా శ్రమిస్తున్నారో నిరూపణగా CII భాగస్వామ్య సదస్సు నిలిచిందన్నారు.