నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KDP: బ్రహ్మంగారిమఠం సబ్ స్టేషన్‌లో మరమ్మతులు చేస్తున్న కారణంగా బ్రహ్మంగారి మఠం, మల్లేపల్లి, చౌదరి వారి పల్లె సబ్ స్టేషన్‌ల పరిధిలో బుధవారం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 నిమిషాల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మండల విద్యుత్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవి శంకర్ తెలిపారు. కావున గృహ,వ్యవసాయ,వ్యాపార విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.