సామెత.. దాని అర్థం

సామెత.. దాని అర్థం

సామెత: ఇల్లలకగానే పండగ కాదు
అర్థం: కొందరు ఏదన్నా పని మొదలు పెట్టి అంతా సాధించినట్లు అనుకుంటారు. అలాంటివారిని ఉద్దేశించి హెచ్చరికగా ఇది ఆరంభం మాత్రమే.. చేయాల్సింది ఎంతో ఉంది అనే ఉద్దేశంతో ఈ విధంగా అంటారు.