VIDEO: పేదలకు ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి

VIDEO: పేదలకు ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి

JN: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అసెంబ్లీ వేదికగా పేదల సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ మాయ మాటల వల్ల పలువురు పేదలు తమ ఇళ్లు కూలగొట్టుకుని నిలువ నీడ లేకుండా రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. రాయపర్తి, పాలకుర్తి, తొర్రూరు, మండలాల్లోని శిథిలావస్థలో ఉన్న ఇళ్లు కూలగొట్టుకున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.