VIDEO: 'పిచ్చి మొక్కలను తొలగించాలి'

VIDEO: 'పిచ్చి మొక్కలను తొలగించాలి'

ADB: రూరల్ మండలంలోని రాంపూర్ నుంచి పోచ్చరకు వచ్చే రోడ్డు మార్గంలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి ఇబ్బందులకు గురవుతున్నామని వాహనదారులు తెలిపారు. ఇటీవల కురిసిన ఆకాల వర్షాలకు కొమ్మలు విరిగి రోడ్డుపై పడడంతో ప్రయాణం ప్రమాదకంగా మారిందని వాపోయారు. అధికారులు, నాయకులు స్పందించి పిచ్చి మొక్కల తొలగింపుతో పాటు రోడ్డు మార్గాన్ని సైతం బాగు చేయాలని కోరుతున్నారు.