వచ్చే సీజన్ నాటికి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు: ఎమ్మెల్యే

వచ్చే సీజన్ నాటికి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు: ఎమ్మెల్యే

ATP: కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో వచ్చే చింతపండు సీజన్ నాటికి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని MLA అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డు ఛైర్మన్‌తో కలిసి చింతపండు క్రయవిక్రయాలను ఆయన పరిశీలించారు. రైతులు, వ్యాపారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిల్వ సౌకర్యం లేక రంగు మారే ఇబ్బంది లేకుండా కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తామన్నారు.