భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి

భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి

HNK: శాయంపేటలో ఉద్యమకారుల భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని తహసీల్దార్ ప్రవీణ్ కుమార్‌కు ఉద్యమకారుల ఫోరం నేతలు వినతిపత్రం అందజేశారు. ఉద్యమకారుల ఫోరం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ.. ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఈనెల 18న నిర్వహించబోయే ఉద్యమకారుల సదస్సును విజయవంతం చేయాలన్నారు.