CMRF చెక్కులు పంపిణీ చేసిన AMC వైస్ ఛైర్మన్
MHBD: ఈరోజు దంతాలపల్లి మండలంలోని రైతు వేదికలో ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రాంచంద్రు నాయక్ సహాయం మేరకు వచ్చిన CMRF చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో AMC వైస్ ఛైర్మన్, దంతాలపల్లి మండల అధ్యక్షులు గుగులోత్ భట్టు నాయక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.