జిల్లా గ్రంథాల‌య సంస్థ ఛైర్మ‌న్‌గా స‌తీష్‌

జిల్లా గ్రంథాల‌య సంస్థ ఛైర్మ‌న్‌గా స‌తీష్‌

VSP:13 జిల్లాల గ్రంథాలయ సంస్థ ఛైర్మన్లను సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. ఇందులో 10 పోస్టులు టీడీపీకి, రెండు జనసేనకు, ఒకటి బీజేపీకి కేటాయించారు. విశాఖలో సతీష్ కుమార్‌కు అవ‌కాశ క‌ల్పించారు. స‌తీష్ జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు. నామినేటెడ్ ప‌దవుల్లో జ‌న‌సేన‌కు ప్ర‌తినిథ్యం క‌ల్పించ‌డంతో ఆ పార్టీ నేత‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.