అశ్వారావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘనవిజయం
KMM: అశ్వారావుపేట మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులకు గాను, కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలో విజయం సాధించింది, బీఆర్ఎస్ పార్టీ 2 స్థానాలో, బీజేపీ 1 స్థానంలో విజయం సాధించాయి. మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో పార్టీ నాయకులు కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.