బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ఎస్సీ కమిషన్ ఛైర్మన్

బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ఎస్సీ కమిషన్ ఛైర్మన్

E.G: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ రాజమహేంద్రవరం గణేష్ చౌక్ , సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాలపై ఆరా తీసి, వర్షాకాలంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.