నేటి నుంచి ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్
కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ వేదికగా ఇవాళ్టి నుంచి ఈ నెల 6 వరకు ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్-2026 జరగనుంది. పురుషుల ప్రీస్టైల్, గ్రీకో-రోమన్‌తో పాటు మహిళల విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ అమన్ సెహ్రావత్(61KG), మీనాక్షి గోయల్(53), సుజీత్ కల్కల్(65), మాన్సి లాథర్(68)పై అంచనాలు ఉన్నాయి.