ఘనంగా ప్రో. జయశంకర్ వర్ధంతి వేడుకలు

MDK: ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలను తూప్రాన్ విశ్వకర్మ సంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తూప్రాన్‌లోని బ్రహ్మం గారి గుడిలో ఆయన ఫోటోకు పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సర్రాఫ్ సతీష్ చారీ, కమ్మరి శ్రీధర్ చారీ, రామచంద్రం, నారాయణ చారీ, దామోదర్ రెడ్డి, మన్నె శ్రీనివాస్, మామిడి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.