ఇరాన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు: ట్రంప్
ఇరాన్ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందని, ఖమేని మృతితో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. దాడుల్లో ఇరాన్ సైనిక ఉన్నతాధికారులు చాలావరకు మరణించారని చెప్పారు. 'ఇరాన్‌పై ప్రపంచం కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుపడ్డాం. ఐఆర్‌జీసీ స్థావరాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, 9 నౌకలను ధ్వంసం చేశాం' అని చెప్పారు.