అక్షర ఆంధ్ర ఉల్లాస్ పరీక్ష కేంద్రం తనిఖీ

అక్షర ఆంధ్ర ఉల్లాస్ పరీక్ష కేంద్రం తనిఖీ

NLR: నిరక్షరాస్యులను, అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 'అక్షర ఆంధ్ర ఉల్లాస్' అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆ పరీక్షలు జరుగుతున్నాయి. బోగోలు మండలం నాగులవరం పంచాయతీలో జరుగుతున్న పరీక్షలను ఎంపీడీవో సుబ్రమణ్యం తనిఖీ చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు.