రోడుపై బోల్తా పడిన పొక్లెయిన్ వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడుపై బోల్తా పడిన పొక్లెయిన్ వ్యక్తికి తీవ్ర గాయాలు

SKLM: ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు గ్రామం వద్ద రహదారి నిర్మాణం గురువారం సాయంత్రం ఓ ప్రొక్లెయిన్ బోల్తా పడింది. మొంథా తుఫాన్తో వరద ప్రవాహానికి కాజువే వద్ద రోడ్డు కొంత మేర కొట్టుకుపోయింది. అటుగా వాహనం వెళ్తుండడంతో రోడ్డుకుంగి పోయింది. ఒక్కసారిగా వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఆపరేటర్‌కు వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.